కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ హాల్ నందు బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన జగనన్నకు చెబుదాం కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానున్నది. ప్రజా సమస్యలను పరిష్కరించే నిమిత్తం జిల్లా స్థాయి ఫిర్యాదులను పరిష్కరించడానికి నేరుగా అధికారులతో మాట్లాడి త్వరితగతిన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.