కేంద్ర ప్రభుత్వం తపాలాలో పనిచేస్తున్న ఉద్యోగులపై మొండివైఖరి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నట్లు సిబ్బంది తెలిపారు. త్రిపురాంతకం మండల కేంద్రంలోని తపాల కార్యాలయం సిబ్బంది అన్నారు. బుధవారం ఒక రోజు సమ్మెలో భాగంగా సమ్మెలో పాల్గొని తమకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేసి నిరసన తెలియజేశారు.