ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌కు రాలేని సీనియర్ సిటిజన్లు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు CEC రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ బూత్‌కు వస్తామంటే పికప్, డ్రాప్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa