ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ని విజయనగరం వారి స్వగృహంలో శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ శుక్రవారం గౌరవపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స విక్రాంత్ ను అభినందించారు. అదేవిధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa