ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న ఈవీఎం ల స్కానింగ్ ను మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు గురువారం పరిశీలించారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు నారాయణస్వామి, లాయర్ దస్తగిరి, రాప్తాటి రాము, యాదవ్, బోడగల గిరిధర్, చెన్నారెడ్డి, గంధమనేని నారాయణస్వామి, అంగజాల రవికుమార్, దుస్సా క్రిష్ణ లు ఈవీఎం ల స్కానింగ్ ని పరిశీలించారు.