ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చల్లా రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 06, 2023, 03:34 PM

పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన పరస్పర దాడులకు చల్లాను బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com