హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగస్తులు మూడు మారిటైమ్ ఎక్సలెన్సీ అవార్డులను దక్కించుకున్నారు. ముంబైలో గురువారం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఉత్తమ షిప్ రిపేర్ విభాగంలో సీనియర్ మేనేజర్ మాధవరావు ,ఉత్తమ టెక్నాలజీ ఇన్నోవేషన్, ఉమెన్ లీడర్షిప్ విభాగంలో మహిళా ఉద్యోగులు లీలా మాధవి, భానుప్రియ ఈ అవార్డులు స్వీకరించారు.