ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 02:11 PM

తిరుపతి లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం పుంగనూరు నియోజక వర్గంలోని ఆరు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులతో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందుకు అంధ్రాకి జగనే సీఎం కావాలి అన్న కార్యక్రమం పై నాయకులకు ప్రెజెంటేషన్ ద్వారా పలు విషయాలను తెలియజేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com