మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం కేయన్ పల్లి గ్రామంలో శనివారం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ జగన్ కుట్ర తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కుట్రను ప్రజలకు తెలియ జేస్తామన్నారు. చంద్రబాబు చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం జగన్ కుట్ర రాజకీయాలు మానుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa