అనంతజిల్లా వ్యాప్తంగా 47అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్లు 4, మినీ వర్కర్లు 5, హెల్పర్లు 38పోస్టులను భర్తీ చేయనున్నారు. అనంతపురం అర్బన్ 4పోస్టులను, శింగనమలలో8, నార్పలలో8, తాడిపత్రిలో6, గుత్తిలో4, ఉరవకొండలో6, కళ్యాణదుర్గంలో1, కణేకల్లులో3, కంబదూరులో2, రాయదుర్గంలో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 12 చివరి తేదీగా ఆధికారులు శనివారం పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa