తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శనివారం పెనుకొండ మండలం నాగులూరు నుండి పెనుకొండ వరకు పాదయాత్ర చేపట్టిన దళితులు సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాదయాత్రకు టిడిపి రొద్దం నరసింహులు, జివిపి నాయుడు కార్యకర్తలు, నాయకులకు పూలమాలలు వేసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనప్ప, శివ, శీన తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa