ప్రజల నుంచి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం సోమవారం యధావిధిగా జరుగుతుందని, నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం జిఎంసి కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa