ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వైకాపా పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా ప్రతినిధుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మలు పాల్గొన్నారు. విక్టరీ సింబల్ చూపిస్తూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa