నిషేధిత పొగాకు పదార్థాలు విక్రయించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిపాడు ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం మాట్లాడుతూ నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయించినా నిల్వ చేసినా చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా నిషేధిత గుట్కాలు అమ్మితే పోలీసులకు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిపిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa