ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేటీఎం యాప్ నగదు చెల్లింపులో మోసంపై కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 12:34 PM

పేటీఎం యాప్ ద్వారా నగదు చెల్లింపు విషయంలో మోసం చేసిన ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి పాపారావుపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయకుమారి పాల ఉత్పత్తుల విక్రయదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె వద్ద బల్క్ గా పాపారావు వస్తువుల్ని కొనుగోలు చేసి రూ. 30 వేలు వరకు నగదు చెల్లించకపోయినా చెల్లించినట్లు మోసం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com