నారా చంద్రబాబు నాయుడు మీద లేనిపోన తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన విషయం తెలిసిందే , అయితే ఇప్పుడు వరకు ఏ ఆధారాలు చూపించకుండా కేసు మీద కేసు పెట్టి నిప్పు లాంటి మనిషిని నిర్దోషిగా చుపించారు. చాలా దారుణమని మంగళవారం భీమిలి పీఎం పాలెం మూడో బస్ స్టాప్ వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ ఆధ్వర్యంలో జరిగాయి.