ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల టీచర్ 17 ఏళ్లు కూడా నిండని ఓ బాలికతో కలిసి పారిపోయాడు. గోండా జిల్లా కొత్వాలి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గత జూలై నెలలో మైనర్ విద్యార్థిని ఉపాధ్యాయుడు అపహరించాడు. గత రెండు నెలలుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. యువతితో అసభ్యకర వీడియో, ఫొటోలను చిత్రీకరించి గ్రామస్థులకు పంపి వైరల్ చేస్తున్నాడని తండ్రి వాపోతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa