రానున్న నెలల్లో ఎన్నికలు వస్తున్న సందర్బముగా పార్టీ నాయకులు ఉచిత హామీలు ఇస్తారని మరియు పార్టీ గెలిచాక ఏం చేస్తామో చెప్పే హక్కు పార్టీలకు ఉందని, అలాగే వాటిని ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు రాజాకీయ పార్టీలు హామీలు ఇస్తూ, గెలిచినా తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకురాలేని రాజకీయ పార్టీలు ఎందుకని సిఈసి రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.