ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహకార వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 11:19 AM

జిల్లాలోని స‌హ‌కార వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌భుత్వ శాఖ‌లు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి బుధవారం కోరారు. జిల్లా స‌హ‌కార అభివృద్ది క‌మిటీ (డిసిడిసి), జిల్లా స్థాయి అమ‌లు క‌మిటీ (డిఎల్ఐసి), పిఏసిఎస్ కంప్యూట‌రైజేష‌న్ అమ‌లు, మోన‌ట‌రింగ్ క‌మిటీ(డిఎల్ఐ&ఎంసి) స‌మావేశాలు క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో జ‌రిగాయి. స‌హ‌కార సంఘాలను బ‌లోపేతంచేసే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్టర్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com