ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీతో ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 03:32 PM

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్న వైసీపీతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక తర్లుపాడు రోడ్డులోని దీక్షా శిబిరంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఖాతాకు విరాళాల రూపంలో వచ్చిన రూ.27 కోట్లు స్కిల్‌ డవలప్‌మెంట్‌లో జరిగిన అవినీతి సొమ్మనడం సరికాదన్నారు. వైసీపీ ఖాతాలకు అదే రూపంలో రూ.300 కోట్లు వచ్చాయని, అవి ఏవిధంగా వచ్చాయో చెప్పాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com