గాజా నగరంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1,203 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఈ దాడిలో సుమారు 6 వేల మంది గాయపడినట్లు హమాస్‌కు చెందిన ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు ఇజ్రాయెల్ రక్షణ దళాలు కూడా ప్రకటనలు చేశాయి. బందీలను విడిచిపెట్టే వరకు గాజాకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి కట్జ్ గురువారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa