రైతు భరోసా - పీఎం కిసాన్ స్కీం కి కొత్తగా అర్హత ఉన్న రైతులు ఆన్లైన్ సేవ పోర్టల్ లో అప్లై చేసుకోవడానికి ఈ నెల 15 తేదీనే ఆఖరి గడువు అని వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. అర్హత ఉండి డబ్బులు పొందని రైతులు రైతు భరోసా కేంద్రాల్లో కావలిసన పత్రాలు ఇచ్చి అప్లై చేసుకోమని Ap రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 7500, కేంద్రం రూ. 6,000 అందిస్తుంది.