ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామ రెడ్డికి ధర్మవరం పట్టణంలోని 21 వ వార్డు ప్రజలు వార్డు వైసీపీ ఇంఛార్జి కత్తే పెద్దన్న, కౌన్సిలర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కత్తే పెద్దన్న మాట్లాడుతూ. ధర్మవరం నియోజకవర్గం అభివృద్ది చెందాలి అంటే ప్రజలందరూ మరొక్క సారి ఎమ్మెల్యే గా కేతి రెడ్డి నీ గెలిపించుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa