టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లాలో ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అంగళ్లు మీదుగా వెళ్తున్నప్పుడు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కింది. మరో 179 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa