దేశంలో 2వ పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన, 2వ ఏడాదిలో రూ.38,994 కోట్ల ఆదాయంపై రూ.6,215 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం పొందింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 6.7 శాతం, లాభం 3.1 శాతం పెరిగాయి. గతంలో ప్రకటించిన వృద్ధి అంచనా 1-3.5 శాతం, తాజాగా 1.25 శాతానికి కుదించినట్టు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ త్రైమాసిక అంచనాలు తెలిపారు.