బెంగుళూరు నుండి బ్రహ్మంగారిమఠం కు ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసు ఆదివారం బ్రహ్మంగారిమఠం చేరింది. ఈ సందర్భంగా గ్రామపుర ప్రజలు, దేవస్థానం నిర్వాహకులు ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ సమీపంలో బస్సు సర్వీసు కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక ప్రభుత్వానికి, ఆర్టీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa