పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే నేషనల్ హైవే మీద నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తున్న కారు ఆగి ఉన్న టిప్పర్ ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు ముందు సీటులో కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్ లో శాంతిరాం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa