ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగలంతా వైసీపీలోనే ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2023, 08:38 AM

వైసీపీ ప్రభుత్వం నియమించిన కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషుకు దమ్ముంటే జనసేన పార్టీ అధ్య క్షుడు పవన్‌కల్యాణ్‌పై అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలోని దొంగలంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. మరోసారి పవన్‌పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని, పవన్‌కల్యాణ్‌ అవినీతి సొమ్ము ఎంత తీసుకున్నారో, దానిని ఆధారాలతో రుజువు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com