ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయిట్ లిఫ్టర్ కి అభినందనలు తెలిపిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 09:03 AM

ఇటీవల నేపాల్ లో నిర్వహించిన యస్.బి. 8వ అంతర్జాతీయ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్  సంపాదించిన చొప్ప సుధాకర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా, పరవాడ హెలీపాడ్ వద్ద అభినందించారు. రాష్ట్ర ఖ్యాతిని అంత‌ర్జాతీయంగా నిల‌బెట్ట‌వ‌ని మెచ్చుకున్నారు. భ‌విష్య‌త్‌లో ఇంకా ఉన్న‌తంగా రాణించాల‌ని ప్రోత్స‌హించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa