అమరాపురం మండలంలో హేమావతికి చెందిన రుద్రమ్మ (30) దుస్తులు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్లి ముచ్చు కారణంగా నీటిలో పడి మృతి చెందినట్లు మంగళవారం ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల మేరకు పవగడ తాలూకు సి కె పురానికి చెందిన హనుమంతప్పతో 12ఏళ్లు కింద వివాహం జరిగింది. మూర్చు కారణంగానే ఉంటుంది తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.