రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టీపి రామన్న ప్రభుత్వంను డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారాని అన్నారు. అలాగే ఇంతకుముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.