ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు ఇప్పటికీ మూడు కరువుభత్యాలు ఇవ్వాల్సివుందని, దసరా కు అయినా ఇస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఏపీ ఎస్ ఈ ఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల పై దాట వేత ధోరణి అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే పెద్దయెత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa