పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలంలోని మీర్జాపురానికి చెందిన రిటైర్డ్ కండక్టర్ రామాంజనేయులు ఇంట్లో బంగారు నగలు, నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బుధవారం ఎస్. ఐ సురేష్ బాబు తెలిపారు. ఇంట్లో బీరువాలు దాచి ఉంచిన ఏడు తులాల బంగారు నగలు, 50వేల రూపాయలు నగదు చోరీ చేశారని గుర్తించి బాధితుడు ఫిర్యాదులు పేర్కొన్నారు. క్లూస్ టీం బీరువా, ఇతర పరిసరాల్లో ఆధారాల కోసం పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa