భవాని మాల విరమణ అనంతరం దేశంలో అత్యంత పుణ్యక్షేత్రాలు లలో ఒకటైన తిరుపతి ఏడు కొండలు పైన వెలసిన ఆపద మొక్కుల వారైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం దర్శించుకొని వేద పండితులు మంత్రోచ్చారణ మద్య పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుకున్న మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు తో పాటు భీమిలి నియోజకవర్గం నాయకులు శ్రావణ్ కుమార్