మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, కమిషనర్ కాటమనేని భాస్కర్, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి తదితరులు పాల్గొన్నారు.