మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిర్బంధంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కొల్లు రవీంద్రను అక్రమంగా నిర్బంధించారంటూ.. ఆయన సతీమణి నీలిమ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa