జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన పంచకర్ల రమేష్ బాబుకు జివియంసి కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ మరియు చోడవరం ఇంచార్జి రాజు బుధవారం విశాఖలో అభినందించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా పని చేసి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పంచకర్ల రమేష్ బాబు నియామకాన్ని జనసేన పార్టీ శ్రేణులు మనస్పూర్తిగా స్వాగతి స్తున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa