అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబందించి ఈ-క్రాప్ చేయించుకున్న రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని వ్యవ సాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఈ-కేవైసీ గడువు గురువారంతో ముగుస్తున్నందున ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఆర్బీకే అసిస్టెంట్లను కలిసి పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటీపీ కూడా ఈ-కేవైసీ చేసుకోవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa