పార్వతీపురం మండలం, నర్సిపురం గ్రామంలో గురువారం జరిగిన జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గున్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను స్వయాన దగ్గర ఉండి పరిశీలించడం జరిగినది. సీఎం జగన్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సూరక్ష కార్యక్రమం చేపట్టారని అందుకు ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకొని ఎమ్మెల్యే అన్నారు.