ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న చేదోడు కింద ఏటా 10 వేలు ఇస్తున్నాం: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 19, 2023, 04:00 PM

52 నెలల పాలనలో SC, ST, BC, మైనార్టీలు, పేదలను చేయిపట్టుకొని నడిపించానని CM జగన్ అన్నారు. ఎమ్మిగనూర్‌ సభలో మాట్లాడుతూ.. 'జగనన్న చేదోడు కింద ఏటా 10 వేలు ఇస్తున్నాం. 3.25 లక్షల మందికి 325 కోట్లు నేరుగా ఇస్తున్నాం. జగనన్న చేదోడుకు నాలుగేళ్లలో రూ.1251 కోట్లు ఇచ్చాం.. 78 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు YSR ఆసరా కింద ఇచ్చాం. 45-60 ఏళ్ల మధ్య మహిళలకు చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com