కమలాపురం నియోజకవర్గంలోని సంబటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, మంచినీటి కేంద్రాలను జిల్లా నేతలు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాష, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, సంబటూరు ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa