టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేయడం హేయనీయమన 50వ వార్డు టీడీపీ అధ్యక్షులు పార్లమెంటరి అధికార ప్రతినిధి సనపల వరప్రసాద్ అన్నారు. ఈమేరకు శనివారం రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని వరప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కార్తీక్ కుట్టా తదితరులు కలిశారు. నందమూరి రామకృష్ణను కలిసి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై చర్చించారు.