జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు.ఆమె మాట్లాడుతూ.... అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నిర్ధేశించిన సమయంలోనే పరిష్కారం చూపాలన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీల ద్వారా ప్రాజాలకి త్వరగతిన సమస్యల పరిష్కారం వైపు అడుగులు వెయ్యాలని అధికారులకి సూచించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలనుండి వచ్చిన అర్జీలని పరిశీలించారు.