భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్యసాయి ట్రస్ట్ సభ్యులు కలిశారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆర్గనైజింగ్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్ తో పాటు ట్రస్ట్ సభ్యులు నాగానంద, మనోహర్ శెట్టి, సత్యసాయి విద్యాసంస్థల రాఘవేంద్ర ప్రసాద్ తదితరులు రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. సత్య సాయి ట్రస్ట్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను వారు వివరించారు.