కందుకూరు పట్టణంలోని జనార్ధన్ కాలనీలో నూతనంగా నిర్మించిన వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులకు చికిత్స అందిస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్ కి దక్కుతుందన్నారు అర్బన్ హెల్త్ సెంటర్లను మరింత బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు అన్నారు.