ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామంలో వేంచేసి ఉన్న గంగాభవాని ఆలయంలో వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దర్శి వైఫ్ ఏఎంసీ చైర్మన్ గండే గంగయ్య యాదవ్ 1, 50, 000 విరాల అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.