అక్టోబర్ 30న చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరగనుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa