37 ఏళ్ల ఐటీ ప్రొఫెసర్ ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ పథకంలో మోసపూరితంగా రూ.5.22 లక్షలు పోగొట్టుకున్నాడు. యూట్యూబ్ ఛానెల్‌లను ప్రచారం చేయడం ద్వారా రోజుకు రూ. 5,000 నుండి రూ. 7,000 వరకు సంపాదన ఉంటుందని టాస్క్-బేస్డ్ రోల్‌ను ఆఫర్ చేస్తూ అమిత్‌కి వాట్సప్ లో సందేశం వచ్చింది. ఈ పథకంలో యూట్యూబ్ ఛానెల్‌లను లైక్ చేయడం, సబ్‌స్క్రయిబ్ చేయడం వంటివి ఉన్నాయి. ఇది చివరకు అమిత్ కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోయేలా చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa