రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో తెలుగుదేశం - జన సేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని అన్నారు. అదేవిధంగా నియోజవర్గ స్థాయిలో ఇక నుంచి ఉమ్మడి పోరాటాలు జరుపుదామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa