ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 08:44 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడి 64,113 వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 19,141 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : అల్ట్రాటెక్ సిమెంట్ (2.44%), రిలయన్స్ (2.04%), ఐసిఐసిఐ బ్యాంక్ (1.30%), భారతీ ఎయిర్‌టెల్ (1.24%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.04%).
టాప్ లూజర్స్ : టాటా మోటార్స్ (-1.94%), మారుతీ (-1.52%), యాక్సిస్ బ్యాంక్ (-1.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.82%), ఐటీసీ (-0.72%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com